Andhra Politics 2026

వైసీపీ ఎదుగుదల నేపథ్యంలో జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం

భయపెట్టే శక్తిగా మళ్లీ వైసీపీ.. రెండేళ్లలోనే కూటమికి కంటిమీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం!

2024 ఎన్నికల్లో ఘోర పరాజయం.. కేవలం 11 అసెంబ్లీ సీట్లు.. రాజకీయ ప్రత్యర్థులు “వైసీపీ కథ ముగిసింది” అని ప్రకటించిన పరిస్థితి. కానీ రెండేళ్లు తిరగకముందే అదే పార్టీ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ...