Andhra Economy

23 నెలల్లో రూ.3.52 లక్షల కోట్ల అప్పు… ఒకే రోజు రూ.4,400 కోట్ల షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల పెరుగుదలపై సంచలన లెక్కలు బయటకొస్తున్నాయి. కేవలం 23 నెలల్లో రూ.3.52 లక్షల కోట్ల అప్పు మాత్రమే కాదు, ఒకే రోజులో వేల కోట్ల అప్పు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ...