Amaravati Plots

అమరావతి సీఆర్‌డీఏ ప్లాట్ల కేటాయింపులపై సీఎం సన్నిహితులకు ప్రాధాన్యం ఇచ్చారనే వివాదం

సీఎం సన్నిహితులకే ‘జాక్‌పాట్’నా..? రాజధాని ప్లాట్ల కేటాయింపులపై కొత్త వివాదం

అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్‌డీఏ ప్లాట్ల కేటాయింపుల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితులు, టీడీపీ ప్రముఖులకు అత్యంత ప్రాధాన్య ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించారంటూ ...