Amaravati Flooding
జగన్ కట్టించిన భవనాలు నిలబడ్డాయి… మరి ‘ప్రపంచ స్థాయి’ అమరావతి ఎందుకు ఒరిగిపోతోంది..?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి నిర్మాణాల నాణ్యత అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు గత ప్రభుత్వం చేపట్టిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మెడికల్ కాలేజీలు, నాడు-నేడు పనులు, పేదల ఇళ్ల ...





