Amaravati Construction Cost

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ ఆరోపణలు చేస్తూ, సచివాలయం నిర్మాణ ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంగా రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

హే రామ్.. సేవ్ ఏపీ! అమరావతిలో ఇదేం దోపిడీ..? చదరపు అడుగుకు రూ.20,439.. కిలోమీటర్ రోడ్డుకు రూ.53 కోట్లు అంటూ జగన్ ఫైర్

అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాల కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు ఎందుకు? ప్రజాధనం ఎవరి జేబుల్లోకి ...