Amaravati Airport News
అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై విమర్శలు.. కానీ ప్రపంచ ఎయిర్‌పోర్ట్‌లతో పోలిస్తే అసలు నిజం ఇదే!
By Andhra Admin
—
ప్రపంచ ఎయిర్‌పోర్ట్‌లతో పోలిస్తే అమరావతి ప్రాజెక్ట్ అంత పెద్దదా? అమరావతిలో ప్రతిపాదించిన 5,000 ఎకరాల అంతర్జాతీయ విమానాశ్రయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. “ఇంత పెద్ద ఎయిర్‌పోర్ట్ ఎందుకు?”, ...





