586 మంది ఓటర్లు

చేజర్ల 104.27 శాతం పోలింగ్ – 586 మంది ఓటర్లకు 611 ఓట్లు నమోదు

586 మంది ఓటర్లున్న చోట 611 ఓట్లు ఎలా పడ్డాయి? 104.27% పోలింగ్‌తో బయటపడిన సంచలన లెక్కలు.. అధికారుల నివేదికే ఇప్పుడు సాక్ష్యమా?

—

చేజర్ల 104.27 శాతం పోలింగ్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. ప్రతి ఓటు విలువైనది. కానీ ఓటర్ల సంఖ్య కంటే పోలైన ఓట్లు ఎక్కువగా నమోదైతే పరిస్థితి ఏమిటి? ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ...