372 సర్టిఫికెట్లు

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా 372 సర్టిఫికెట్ల వివాదం

దొరికిపోయినా దబాయింపే! డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా గుట్టుమట్లపై ప్రశ్నిస్తే.. సమాధానాల బదులు బెదిరింపులా?

—

డీఎస్సీ–2025 నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా వ్యవహారం రోజుకో కొత్త ప్రశ్నను లేవనెత్తుతోంది. అసలు జరగని టోర్నమెంట్‌ పేరుతో సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? వాటి ఆధారంగా టీచర్‌ ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? 372 మంది ...