2.29 లక్షల ఎకరాలు
అమరావతి పేరుతో భూముల వేటకు అంతులేదా? మరో 6,212 ఎకరాలు.. 2.29 లక్షల ఎకరాల రాజధాని వెనుక రూ.4.58 లక్షల కోట్ల భారం!
By Andhra Admin
—
అమరావతి భూసమీకరణ అమరావతి పేరుతో భూసమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి పచ్చజెండా ఊపింది. ఇప్పటికే భారీ స్థాయిలో భూములు సమీకరించిన ప్రభుత్వం తాజాగా మరో 6,212.50 ఎకరాల భూసమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ...





