15

విశాఖ పోలింగ్ వివాదం – ఒక్క రాత్రిలో 1,15,787 ఓట్లు అదనంగా నమోదైన గణాంకాలు

ఒక్క రాత్రిలో 1.15 లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? విశాఖ పోలింగ్ లెక్కల వెనుక అసలేం జరిగింది?

—

విశాఖ పోలింగ్ వివాదం ఉదయం ప్రకటించిన లెక్కలకు, తెల్లవారేసరికి వెల్లడైన గణాంకాలకు మధ్య భారీ వ్యత్యాసం! గంటకు వందకు పైగా ఓట్లు నమోదైన బూత్‌లు.. పలు మున్సిపాలిటీల్లో అసాధారణ పోలింగ్ వేగం! ఈ ...