108 అంబులెన్స్
“అర్ధరాత్రి ఆగిపోయిన 108… ప్రాణాల కోసం తల్లి, పసికందు ఎదురుచూసిన భయానక రాత్రి!”
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య సేవల పరిస్థితిపై మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తించే ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందును తరలిస్తున్న 108 అంబులెన్స్ అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆగిపోవడంతో ...





