హలో ఇండియా

ఆంధ్రప్రదేశ్‌లో భయపాలనపై హలో ఇండియాలో వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఫీచర్డ్ ఇమేజ్

హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌లో భయపాలన? రెడ్‌బుక్ రాజ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా?

ఆంధ్రప్రదేశ్‌లో చట్టపాలన కనుమరుగై, భయం రాజ్యమేలుతోందా? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థే భయానికి ప్రతీకగా మారిందా? రాజకీయ కక్షసాధింపునకు అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారా? మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ...