స్టీల్ బ్రిడ్జ్ వివాదం
ఉక్కు వంతెన వెనుక అసలు కథ ఏంటి..? కోట్ల ఖర్చు.. కానీ ఇంకా పూర్తి కాలేదేంటి..?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ, ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రభుత్వాలు మారినా… ...





