స్కూల్ ఎడ్యుకేషన్
ఏపీలో ప్రభుత్వ బడులకు భారీ షాక్.. రెండేళ్లలో 5.56 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లారు?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల నమోదు UDISE+ గణాంకాల్లో ప్రభుత్వ పాఠశాలల నమోదు భారీగా తగ్గింది.. అదే సమయంలో ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుదల ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ...





