సీసీటీవీ

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యం

తిరుమలలో కలకలం.. ఆంజనేయస్వామి విగ్రహం మాయం! పవిత్ర క్షేత్రంలో భద్రత ఎక్కడ? ప్రభుత్వ పాలనపై తీవ్ర ప్రశ్నలు

దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి ఘాట్ రోడ్డులో ఏడవ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న ...