సిద్ధేశ్వర గుట్ట

చంద్రగిరి సి.రామాపురంలో మట్టి తవ్వకాలతో దెబ్బతింటున్న సిద్ధేశ్వర గుట్ట

కనుమరుగవుతున్న సిద్ధేశ్వర గుట్ట.. అసలు గుట్టు ఇదేనా?

—

చంద్రగిరిలో మట్టి మాఫియా దూకుడు.. సి.రామాపురంలో సిద్ధేశ్వర కొండకు భారీ యంత్రాలతో కోత టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులపై ఆరోపణలు.. మట్టి, గ్రావెల్ తవ్వకాలు, తరలింపుపై స్థానికుల ఆందోళన కొండను చదును ...