సాయినాథ్ పొన్న

టాల్కమ్ పౌడర్ సినిమాలో శివ కందుకూరి ఫస్ట్ స్ప్రింకిల్ గ్లింప్స్

టాల్కమ్ పౌడర్‌లో అసలు గుట్టేంటి? పోలీసులా.. గ్యాంగ్‌స్టర్లా? శివ కందుకూరి క్రైమ్ డ్రామెడీ ‘ది ఫస్ట్ స్ప్రింకిల్’తో ఆసక్తికర మలుపులు!

—

టాల్కమ్ పౌడర్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ‘టాల్కమ్ పౌడర్’ నుంచి ‘ది ఫస్ట్ స్ప్రింకిల్’ పేరుతో గ్లింప్స్ విడుదలైంది. శివ కందుకూరి హీరోగా, సాయినాథ్ పొన్న దర్శకత్వంలో ...