సామాన్యుల సమస్యలు
కూటమి పాలనలో బియ్యం ధరల భారం.. నెలలోనే రూ.250 పెరుగుదల! సామాన్యుడి పరిస్థితి ఏమిటి?
By Andhra Admin
—
ఏపీలో బియ్యం ధరల పెరుగుదల ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. నెల రోజుల క్రితం 26 కిలోల బియ్యం బస్తా రూ.1,750కి లభించగా, ప్రస్తుతం కొన్ని రకాల బియ్యం ...




