సాఫ్ట్‌బాల్ సర్టిఫికెట్లు

కూన రవికుమార్ సంతకాలు ఉన్న ఫారం-2 సర్టిఫికెట్లు

సంతకాలు దాచిపెట్టి ‘కూన’ కట్టు కథలు!.. ఫారం-2లు బయటపెట్టిన అసలు లెక్క ఇదేనా?

—

ఐదుగురి సర్టిఫికెట్లేనన్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వాదనకు భిన్నంగా కనిపిస్తున్న పత్రాలు.. 24 మంది సర్టిఫికెట్లపై సంతకాలు ఉన్నాయంటున్న క్లిప్పింగ్‌.. “అసలు ఎన్ని సర్టిఫికెట్లు ధ్రువీకరించారు?” అంటూ నిలదీస్తున్న ప్రశ్నలు కూన రవికుమార్ ...