సర్వే నంబర్ 408
87.34 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ప్రహరీ గోడలు.. తహసీల్దార్ నివేదికలో బయటపడిన నిజాలేంటి?
By Andhra Admin
—
87.34 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైన ఈ స్థలంలో ప్రహరీ గోడలు, నిర్మాణాలు వెలుగులోకి రావడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ...





