సర్వర్ సమస్యలు

సర్వర్ తప్పుదా లేక పాలనా వైఫల్యమా – ప్రభుత్వ సేవల అంతరాయాలపై రాజకీయ విమర్శ

విజనరీ మాటలు ఎక్కడ? ప్రభుత్వ సేవలు నిలిచితే సర్వర్‌పై నెపం.. గతంలో ప్రజల గుమ్మం వద్దకే సేవలందించిన వ్యవస్థపై మౌనం ఎందుకు?

—

సర్వర్ తప్పుదా లేక పాలనా వైఫల్యమా రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు అందడంలో సర్వర్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వార్తలు వస్తుంటే.. వాటిని కేవలం సర్వర్ వైఫల్యంగా చూపిస్తూ అసలు పాలనా బాధ్యతను ...