వైరల్ ఫోటో

ఇజ్జాపురం 207వ బూత్‌లో టీడీపీ బీఎల్‌వోగా వ్యవహరిస్తున్నట్లు వైరల్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఫోటో

టీడీపీ బీఎల్‌వోగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు..? వృత్తి ధర్మం మరిచి పార్టీ కోసం పని చేయడమేనా ప్రజాస్వామ్యం?

ఇజ్జాపురం 207వ బూత్‌లో టీడీపీ తరఫున బీఎల్‌వోగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ రాజకీయ ...