వైద్య రంగం

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత – అమరావతి ఖర్చులపై విమర్శలు

ఆసుపత్రుల్లో మందుల కొరత.. అమరావతిలో మాత్రం అట్టహాసం! ప్రజల ప్రాణాల కంటే నిర్మాణాలే ముఖ్యమా?

—

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందక రోగుల అవస్థలు.. వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరతతో ప్రజల ఇబ్బందులు.. మరోవైపు అమరావతి నిర్మాణాలపై వేల కోట్ల ఖర్చు.. ...