వైఎస్సార్సీపీ పంచాయతీ ఎన్నికల విజయం

వైఎస్సార్సీపీ పంచాయతీ ఎన్నికల విజయం – తొలి విడత ఎన్నికల్లో 1004 చోట్ల గెలుపు

దౌర్జన్యాలు, అడ్డంకులు దాటుకుని వైఎస్సార్సీపీ మద్దతుదారుల విజయదుందుభి!

—

వైఎస్సార్సీపీ పంచాయతీ ఎన్నికల విజయం తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల జయకేతనం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 1,004 చోట్ల విజయం తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ...