వెబ్‌సోల్ కంపెనీ ఏపీ
మరో ‘పవర్’ కంపెనీ పరార్.. టాటా పవర్ బాటలో వెబ్‌సోల్! ప్రభుత్వ పెద్దల ‘కప్పం’ దెబ్బకు ఏపీకి టాటా?
By Andhra Admin
—
రూ.3,538 కోట్ల పెట్టుబడితో నాయుడుపేటలో సోలార్ సెల్ యూనిట్‌కు ప్రతిపాదన.. రూ.2,212 కోట్ల రాయితీలు, 123.45 ఎకరాల భూమి కేటాయింపు.. అయినా ఎనిమిది నెలలుగా ఒక్క అడుగు ముందుకు పడలేదు! కీలక మంత్రి ...





