విశాఖ వార్తలు
బతికొచ్చిన మత్స్యకారుడిని ఎందుకు పట్టించుకోలేదు?.. జగన్ ప్రశ్నతో ప్రభుత్వంపై విమర్శలు
రూ.50 లక్షల పడవ మునిగింది.. బతికొచ్చిన చిన్నాకు సాయం ఏది?.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ విశాఖ సముద్రంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోగా, ప్రాణాలతో బయటపడిన ...
ఆ 8 గంటలే కొంపముంచాయా? చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు బలయ్యాయా?
విశాఖ సముద్రంలో చోటుచేసుకున్న మత్స్యకారుల బోటు ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందినా, దాదాపు 8 గంటలపాటు ప్రభుత్వం స్పందించకపోవడమే ఆరుగురు మత్స్యకారుల ...
బీచ్‌లో మందు షాపులే అభివృద్ధా..? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు ఇవేనా?
“బీచ్‌లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే తప్పేంటి?” అనే విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్రబిందువయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రాంతానికి విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పరిపాలనా ...
జగన్‌ను కలవొద్దంటూ ఒత్తిడి..? ఉద్యోగం ఇస్తామంటూ ఎవరు బుజ్జగించారు..?
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. ప్రమాదం జరిగి నెలలు గడిచినా నష్టపరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ ...
రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్‌కు మరో నీతా?
విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...
కైలాసగిరి త్రిశూలం పేరుతో ఖజానాకి త్రిశూలమేనా..? కోటిన్నర పని 6 కోట్లకు ఎలా చేరింది..?
విశాఖలో కైలాసగిరిపై నిర్మించనున్న త్రిశూలం ప్రాజెక్టు ఇప్పుడు భారీ రాజకీయ దుమారానికి కేంద్రబిందువైంది. మొదట రూ.1.5 కోట్లతో పూర్తి అవుతుందని చెప్పిన పనికి.. ఇప్పుడు రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాలు వినిపిస్తుండటంతో ...










