విశాఖ పెట్టుబడుల సదస్సు
పెట్టుబడుల సదస్సు పేరుతో అసలేం జరిగింది? రూ.9.89 లక్షల కోట్ల లెక్కల వెనుక ఎన్నో ప్రశ్నలు!
ఏపీ పెట్టుబడుల సదస్సు పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమా? లేక చంద్రబాబు, లోకేశ్ ఇమేజ్ ప్రమోషన్‌కే ప్రాధాన్యత ఇచ్చారా? సదస్సు నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు, పెట్టుబడుల ఒప్పందాలపై చర్చ. ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు ...
విశాఖ పెట్టుబడుల సదస్సులో అసలు కథేంటి? రూ.9.89 లక్షల కోట్ల ప్రకటన వెనుక వెలుగులోకి వస్తున్న ప్రశ్నలు!
విశాఖ పెట్టుబడుల సదస్సు అంబానీ, అదానీ, బిర్లా వంటి పారిశ్రామిక దిగ్గజాల గైర్హాజరుపై చర్చ.. పాత ప్రాజెక్టుల కొనసాగింపునే కొత్త పెట్టుబడులుగా చూపిస్తున్నారన్న విమర్శలు! ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తీసుకొస్తామని, రాష్ట్రాన్ని పారిశ్రామిక ...
అరకు కాఫీ చరిత్రను కూడా వదలరా? వందేళ్ల గిరిజనుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు!
అరకు కాఫీ చరిత్ర అరకు కాఫీ చరిత్ర చరిత్ర తెలియదా? తెలిసినా కావాలనే వక్రీకరిస్తున్నారా? విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన ప్రచార పటాటోపాన్ని ప్రదర్శించారనే విమర్శలు ...
లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం వెనుక అసలు నిజమేంటి? చంద్రబాబు సదస్సులపై ఉద్యోగాల లెక్కలతో నిలదీత!
చంద్రబాబు పెట్టుబడుల సదస్సులు పెట్టుబడుల పేరుతో ఆర్భాటపు ప్రకటనలు.. ఒప్పందాల పేరుతో భారీ ప్రచారం.. కానీ యువతకు దక్కుతున్న ఉద్యోగాలెన్ని? విశాఖలో మరో భాగస్వామ్య సదస్సుకు సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి గత పెట్టుబడుల ...
విశాఖ పెట్టుబడుల సదస్సు పేరుతో పాత కథకే కొత్త రంగు.. బాబు సర్కారుపై ప్రశ్నల వర్షం!
చంద్రబాబు పెట్టుబడుల ప్రచారం గత ప్రభుత్వ హయాంలో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలనే తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారా? రూ.32.85 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రకటనల్లో వాస్తవంగా ఎన్ని కార్యరూపం దాల్చాయి? ఉపాధి కల్పనపై ...









