విశాఖ దక్షిణ

టీడీపీ కంచుకోటగా భావించే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివచ్చిన ప్రజలు

టీడీపీ కంచుకోటలో జగన్ జాతర.. విశాఖ దక్షిణలో వైసీపీ శక్తి మరోసారి నిరూపితం?

విశాఖ దక్షిణలో జగన్ పర్యటనతో రాజకీయ సమీకరణాలపై కొత్త చర్చ తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా కంచుకోటగా పేరున్న విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...