విమానాశ్రయ వివాదం

గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తి కాకుండానే అమరావతిలో కొత్త విమానాశ్రయం కోసం భూసేకరణ

గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తి కాలేదు.. ఇప్పుడు అమరావతికి 4 వేల ఎకరాలా?

2015లో చంద్రబాబు ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందుకోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేకరించారు. అభివృద్ధి పేరుతో ...