విజయవాడ ఎయిర్‌పోర్ట్
భారీగా తగ్గిన విమాన సర్వీసులు.. కేంద్రంలో మంత్రి ఉన్నా ప్రయోజనం లేదా?
By Andhra Admin
—
రాష్ట్రంలో 898 విమాన సర్వీసుల కోత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 కాలంలో విమాన సర్వీసులు గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం ...





