వయోపరిమితి పెంపు 47 ఏళ్లు

వయోపరిమితి పెంపుపై నిరుద్యోగుల 47 ఏళ్ల డిమాండ్

44తోనే ముడిపెట్టారా? 47 కోసం నిరుద్యోగుల పోరాటం.. వయోపరిమితి పెంపుపై రగిలిన అసంతృప్తి!

—

వయోపరిమితి పెంపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వయోపరిమితి అంశం మరోసారి తీవ్ర ఆందోళనకు కారణమైంది. నాన్‌-యూనిఫాం సర్వీసులకు గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ...