వయోపరిమితి పెంపు డిమాండ్
44తోనే ముడిపెట్టారా? 47 కోసం నిరుద్యోగుల పోరాటం.. వయోపరిమితి పెంపుపై రగిలిన అసంతృప్తి!
By Andhra Admin
—
వయోపరిమితి పెంపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వయోపరిమితి అంశం మరోసారి తీవ్ర ఆందోళనకు కారణమైంది. నాన్-యూనిఫాం సర్వీసులకు గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ...





