వంగవీటి రాధాకృష్ణ

వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం – పార్టీ మార్పులు, రాజకీయ భవిష్యత్తుపై చర్చ

తండ్రి వారసత్వం నుంచి జనసేన దాకా.. వంగవీటి రాధా రాజకీయ ప్రయాణంలో అసలేం జరిగింది?

—

వంగవీటి మోహన రంగా వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగవీటి రాధాకృష్ణ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. కాంగ్రెస్‌తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మీదుగా ఇప్పుడు ...