లాటరీ వివాదం

వెంకటగిరి ఎంపీపీ ఎన్నికలో లాటరీ వివాదం

వెంకటగిరి ఎంపీపీ ఎన్నికలో అనూహ్య మలుపు.. చీటీ తీసే వేళ విద్యుత్‌ అంతరాయం.. ఫలితంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం!

—

వెంకటగిరి ఎంపీపీ ఎన్నిక వెంకటగిరి మండలంలో ఎంపీపీ ఎన్నిక తీవ్ర వివాదానికి దారితీసింది. ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో విజేతను నిర్ణయించేందుకు లాటరీ విధానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే, చీటీ తీసే ...