రెడ్‌బుక్‌ రాజకీయాలు

వైఎస్సార్‌సీపీ బైండోవర్లు – స్థానిక ఎన్నికల వేళ పోలీసు చర్యలపై రాజకీయ వివాదం

ఎన్నికల బరిలోకి దిగకముందే అడ్డంకులా? బైండోవర్లతో వైఎస్సార్‌సీపీని కట్టడి చేసే కుట్ర జరుగుతోందా!

—

వైఎస్సార్‌సీపీ బైండోవర్లు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో బైండోవర్ల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని, నామినేషన్ల ప్రక్రియకు ముందే ఇబ్బందులు సృష్టిస్తున్నారని ...