రెండేళ్ల చంద్రబాబు పాలనలో వ్యవసాయ సంక్షోభం
రెండేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనలో… రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వ్యవసాయ సంక్షోభం!
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ రాష్ట్ర వ్యవసాయ రంగ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, సాగునీటి సమస్యలు, పంటల నష్టాలు, గిట్టుబాటు ...





