రాష్ట్ర ఖజానా

అమరావతి అప్పులు రూ.194.33 కోట్ల చెల్లింపులు, ఏపీ ప్రభుత్వ బడ్జెట్ వివరాలు

అమరావతి అప్పుల అసలు కథ ఇదేనా? రూ.194.33 కోట్ల భారం ప్రజల ఖజానాపైనే!

—

సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ గొప్పలు.. అప్పుల చెల్లింపులకు మాత్రం ప్రభుత్వ నిధులు! అమరావతి నిర్మాణంపై చంద్రబాబు చెబుతున్న మాటలకు, బడ్జెట్‌లో కనిపిస్తున్న లెక్కలకు మధ్య అసలు కథ ఏమిటి? అమరావతి అప్పులు ...