రాష్ట్ర ఎన్నికల కమిషన్

స్థానిక ఎన్నికల అభ్యర్థుల కేసుల వివరాలు వెల్లడించాలని వైఎస్సార్సీపీ డిమాండ్

స్థానిక ఎన్నికల్లో కొత్త డిమాండ్‌.. అభ్యర్థులపై కేసుల వివరాల విషయంలో వైఎస్సార్సీపీ కీలక ప్రతిపాదన!

—

నామినేషన్లకు ముందే క్రిమినల్ కేసుల సమాచారం వెల్లడించాలి.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాల అంశం మరోసారి ...