రాజకీయ బెదిరింపుల ఆరోపణలు

నామినేషన్ల ఉపసంహరణలపై ఏపీలో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణల ఆరోపణలు

ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారా? నామినేషన్ల ఉపసంహరణల వెనుక అసలేం జరుగుతోంది?

—

నామినేషన్ల ఉపసంహరణలు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ నామినేషన్ల ఉపసంహరణలపై తీవ్ర వివాదం చెలరేగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు, నామినేషన్ పత్రాల చించివేత, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారనే ...