రాంబిల్లి

అనకాపల్లి మైనింగ్ అక్రమాలు – పంచదార్ల కొండపై గ్రావెల్ తవ్వకాలు

చెలరేగిపోతున్న మైనింగ్ అక్రమార్కులు.. కంచే చేను మేసినట్టుగా దోపిడీ! కూటమి సర్కార్‌లో ఎవరి అండ?

ఈనాడు కథనంతో వెలుగులోకి వచ్చిన మైనింగ్ దందా.. లీజు హద్దులు దాటి గ్రావెల్ తవ్వకాలు.. ప్రభుత్వానికి లెక్క చూపేది కొంతేనా? సీనరేజ్ వసూళ్లపైనా అనుమానాలు అధికార కూటమి ప్రభుత్వంలో మైనింగ్ అక్రమాలు యథేచ్ఛగా ...

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రామస్థూపం ఉన్న రామకొండపై జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ తవ్వకాల ప్రతీకాత్మక చిత్రం

రామకొండపై రావణ సైన్యం..! రామస్థూపాన్ని మట్టుబెడుతున్నారా? రాంబిల్లిలో అక్రమ తవ్వకాలపై తీవ్ర ఆరోపణలు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన రామకొండ ఇప్పుడు భారీ వివాదానికి కేంద్రంగా మారింది. భద్రాచలం కంటే ముందే శ్రీరాముడు సేదతీరిన ప్రదేశంగా స్థానికంగా విశ్వసించే ఈ కొండపై, ఎలాంటి ...