రప్ప రప్ప ఫ్లెక్సీ
‘రప్ప రప్ప’ ఫ్లెక్సీకి రాజ్యమే కదిలింది… లాకప్ డెత్‌లకు మాత్రం కూటమి నోరు ఎందుకు మూసుకుంది?
By Andhra Admin
—
ఒకప్పుడు వైఎస్ జగన్ సభలో ఓ యువకుడు “రప్ప రప్ప” అంటూ సినిమా డైలాగ్ రాసిన ఫ్లెక్సీ పట్టుకున్నాడంటే… రాష్ట్ర రాజకీయాలే ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు… మంత్రుల నుంచి ...





