యూరియా కోసం రైతుల అగచాట్లు

యూరియా కోసం ఆర్‌ఎస్‌కే కేంద్రం వద్ద క్యూలో నిల్చున్న రైతులు, ఓటీపీ సమస్యలు, యాప్‌ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యం.

‘యాప్‌’ పేరుతో రైతన్నకు యాతన.. యూరియా కోసం పడిగాపులు, ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందా?

ఖరీఫ్‌ సీజన్‌లో పొలాల్లో ఉండాల్సిన రైతన్న.. ఇప్పుడు యూరియా కోసం ఆర్‌ఎస్‌కే కేంద్రాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. “డిజిటల్‌ సంస్కరణలు” అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ విధానం రైతులకు వరం కాకుండా ...