మెరిట్ అభ్యర్థులు
మెగా డీఎస్సీలో ‘ఓపెన్’ స్కామ్.. రిజర్వేషన్ల అమలులో ఇష్టారాజ్యం!
By Andhra Admin
—
బాబు సర్కారు నిర్వాకాలతో తారుమారైన అభ్యర్థుల తలరాతలు.. మెరిట్ ఉన్నా రిజర్వుడు కేటగిరీలోకి నెట్టేశారన్న ఆరోపణలు.. బీసీ-ఏ మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం.. స్పోర్ట్స్ కోటాలోనూ నిబంధనలు పక్కనపెట్టారంటూ ఆగ్రహం.. న్యాయం కోసం ...





