మెగా సచివాలయం
అమరావతిలో 58 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?
By Andhra Admin
—
అమరావతి రాజధాని నిర్మాణంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా “ఐకానిక్” పేరుతో నిర్మించబోతున్న భారీ సచివాలయ భవనం పరిమాణం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. సామాజిక కార్యకర్త పురుషోత్తం రెడ్డి విడుదల ...





