మెగా డీఎస్సీ 2025 స్కామ్

మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆరోపణలు

ఫేక్‌ ‘గేమ్‌’.. మెగా ‘స్కామ్‌’! మెగా డీఎస్సీలో అసలు గుట్టు ఇదేనా?

—

అక్రమాల పుట్టగా మారిన మెగా డీఎస్సీ.. ముఖ్యనేతల అండదండలతోనే నకిలీ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల విక్రయాలా? టెట్‌లో అర్హత లేకున్నా టీచర్‌ పోస్టు ఎలా దక్కింది? బీసీ నుంచి ఈడబ్ల్యూఎస్‌ వరకు ‘లీలలు’ ఏంటి? ...