ముక్తేశ్వరం

అద్దంకి రిగ్గింగ్ ఆరోపణలు – పోలీసుల కాళ్లపై పడిన మహిళలు

ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలకు అడ్డంకులు.. పోలీసుల కాళ్లపై పడిన మహిళలు! అద్దంకిలో ఏం జరుగుతోంది?

—

అద్దంకి రిగ్గింగ్ ఆరోపణలు అద్దంకి నియోజకవర్గంలోని ముక్తేశ్వరంలో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు.. టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకోవాలని మహిళల వేడుకోలు.. వైఎస్సార్సీపీ నేతలు, ఏజెంట్ల నిర్బంధంపై ఆరోపణలు! ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ...