మీటర్ రీడర్లు

జియో ఫెన్సింగ్ విద్యుత్ మీటర్ రీడింగ్‌తో రీడర్లకు ఇబ్బందులు

జియో ఫెన్సింగ్‌తో జీతం కోత.. బిల్లు మోత! అసలు టార్గెట్‌ ఎవరు? సాఫ్ట్‌వేర్‌ తప్పిదానికి రీడర్లే బలై.. వినియోగదారులపై అదనపు భారం!

విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ నమోదులో తీసుకొచ్చిన కొత్త జియో ఫెన్సింగ్‌ విధానం ఇప్పుడు మీటర్‌ రీడర్లకు తలనొప్పిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక లోపాలతో రీడింగ్‌ సకాలంలో నమోదు కాక ఒకవైపు రీడర్లు ...