మహిళా పొదుపు సంఘాలు

మహిళా పొదుపు సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న దృశ్యం

కుదేలైన ‘పొదుపు’.. చంద్రబాబు సర్కార్‌ రెండేళ్ల పాలనలో మహిళా సంఘాలకు ఏమైంది?

—

దేశంలోనే పటిష్టమైన స్వయం సహాయక సంఘాల వ్యవస్థకు రెండేళ్లలోనే బీటలు.. బ్యాంకు రుణాలు తగ్గాయి.. పొదుపు క్షీణించింది.. మొండిబకాయిలు పెరిగాయి.. హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయన్న విమర్శలు మహిళా పొదుపు సంఘాలు ఆంధ్రప్రదేశ్‌లో ...