మహిళా పొదుపు సంఘాలు సంక్షోభం
కుదేలైన ‘పొదుపు’.. చంద్రబాబు సర్కార్ రెండేళ్ల పాలనలో మహిళా సంఘాలకు ఏమైంది?
By Andhra Admin
—
దేశంలోనే పటిష్టమైన స్వయం సహాయక సంఘాల వ్యవస్థకు రెండేళ్లలోనే బీటలు.. బ్యాంకు రుణాలు తగ్గాయి.. పొదుపు క్షీణించింది.. మొండిబకాయిలు పెరిగాయి.. హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయన్న విమర్శలు మహిళా పొదుపు సంఘాలు ఆంధ్రప్రదేశ్లో ...





