మన పార్టీ ఓట్లు తొలగించే కుట్ర

మన పార్టీ ఓట్లు తొలగించే కుట్రపై వైఎస్సార్‌సీపీ నేతలను అప్రమత్తం చేస్తూ మాట్లాడుతున్న వైఎస్ జగన్

మన పార్టీ ఓట్లపై చంద్రబాబు టార్గెట్.. ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దంటూ జగన్ ఫైర్!

రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అత్యంత కీలకమైన సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుని ...